హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్రాంతి నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు సిద్ధం

TPT: చంద్రగిరి నియోజకవర్గంలోని ఐతేపల్లి–రంగంపేట, తిరుచానూరు మాస్టర్ ప్లాన్ రోడ్లను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుడా కార్యాలయంలో రోడ్ల అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు రహదారికి రూ.90 కోట్ల నిధుల మంజూరైనట్లు తెలిపారు.