MLG: ములుగు మండల INTUC అధ్యక్షుడిగా గూడెల్లి ఓదేలు ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, INTUC జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, మహిళా నాయకులకు ఓదేలు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు.
తెలంగాణ
INTUC ములుగు మండల అధ్యక్షుడిగా ఓదేలు


