MBNR: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా HYDలోని తన జూబ్లీహిల్స్ నివాసంలో జిల్లా ఎంపీ డీకే అరుణ ఆశీర్వాద దీపం వెలిగించారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే పార్లమెంట్ పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు.
తెలంగాణ
ఆశీస్సుల దీపం వెలిగించిన డీకే అరుణ


