MLG: కన్నాయిగూడెం (M) ముప్పనపల్లి పెట్రోల్ బంక్ ప్రాంగణంలో రాత్రివేళ సరైన లైటింగ్ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు ఎందుకు వెలగడం లేదని సిబ్బందిని ప్రశ్నించగా.. “నీకెందుకు.. మా ఇష్టం” అంటూ సమాధానం ఇచ్చినట్లు వాహనదారుడు తెలిపారు. అధికారులు స్పందించి పెట్రోల్ బంక్‌పై చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
పెట్రోల్ బంక్‌లో వెలుతురు కరువు


