BHNG: గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్‌గౌడ్ ఆదేశించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని నల్లచెరువు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణ
'గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


