ADB: ఇచ్చోడలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ సర్పంచులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను వినియోగించి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని సూచించారు.
తెలంగాణ
'గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర పోషించాలి'


