VSP: భారతదేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్ది అగ్రరాజ్యాల సరసన నిలిపిన ఘనత ప్రధాని మోదీదేనని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా గురువారం మధురవాడ PHCలో సేవా సంకల్ప్ అభియాన్‌లో సీన్ పాల్గొన్నారు. యోగా, స్వచ్ఛ భారత్ ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. టెలిమానస్ 14416 టోల్‌ఫ్రీ సేవల పనితీరు మెరుగుపడాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మోదీ దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు'


