హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్లాట్లు కొనుగోలు చేసే ముందు లేఅవుట్‌కు LP నంబర్ ఉందో లేదో పరిశీలించాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఉంటాయని తెలిపారు.