హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రన్న చికిత్స శిబిరం తనిఖీ

E.G: సీతానగరం మండలం ఇనుగంటి వారిపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో నిర్వహిస్తున్న చంద్రన్న సంచార చికిత్స శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ డా. పి. కోమల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా మునికూడలి, ముగ్గాళ్ల, వంగలపూడి ఘాట్లను పరిశీలించారు.