ASR: పెదబయలు మండలంలో ఐటీడీఏ పీవో ఆదిత్య గురువారం సుడిగాలి పర్యటన చేశారు. PM-JANMAN పనులు, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, PHC, పాఠశాల భవనాలు, రహదారి నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, వేగవంతం చేయాలన్నారు. పూలబంద, తాడిపుట్టు, భీస్‌పుట్టు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి తాగునీరు, రహదారులు, గృహ నిర్మాణ సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ పనులు వేగవంతం చేయాలి'


