హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మండల స్థాయిలో పోటీలు

AKP: ఎస్.రాయవరం ధర్మవరం అగ్రహారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047-ప్రతిపాదనలు, సవాళ్లు’ అంశంపై నేషనల్ సైన్స్ సెమినార్ మండల స్థాయి పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని జె.ఈషా సాత్విక 63 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు.