ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 10 స్వర్ణ వార్డుల్లో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇప్పటివరకు 830 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ ఈ.వీ. రమణబాబు తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు రేపు ఒక్కరోజే చివరి గడువు అని ఆయన వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చివరి రోజున కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఒక్కరోజే చివరి గడువు..!


