SRD: జహీరాబాద్ డివిజన్ మన్నాపూర్ సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ ధనసిరి సబ్‌స్టేషన్‌లో అదనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా చార్జ్ చేశారు. డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ అంబటి, ఏఈ ప్రసాద్ బాబు, ఫీల్డ్ సిబ్బంది ప్రత్యేక కృషితో ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో పరిద వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.
తెలంగాణ
సబ్‌స్టేషన్‌లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు


