హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులతో మంత్రి నారాయణ ముఖాముఖి

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విద్యార్థులతో రెండు గంటల పాటు ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. 15 రోజుల్లో 40 కంప్యూటర్ల ల్యాబ్, 14 డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, 850 మంది ఇంటర్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందిస్తామని తెలిపారు.