KMR: జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గల్లి శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో 37వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న మట్టి వినాయకుని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ..ఏటా ఏదో ఒక వినూత్న ఆలోచనతో మట్టి వినాయకుని పూజించడం జరుగుతుందని తెలిపారు. ఈసారి వినాయకుడి తయారీలో భాగంగా 15 కేజీల బాదం, కాజు, డ్రై ఫ్రూట్స్ తో వినాయకునికి తయారు చేశామన్నారు.
తెలంగాణ
15 కేజీల డ్రై ఫ్రూట్స్‌తో వినూత్న మట్టి వినాయకుడు


