హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులపై దాడి.. ముగ్గురి రిమాండ్!

ADB: అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, భౌతికంగా దాడికి పాల్పడిన ముగ్గురిని ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఓల్డ్ ఉట్నూర్‌లో సెప్టెంబర్ 16న తనిఖీలకు వెళ్లిన పోలీసు సిబ్బందిపై నేతావత్ రామదాస్, అతని కుమారుడు రవి, నేతావత్ జైసింగ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.