NTR: ఏ.కొండూరు మండలం, కంభంపాడు సంజీవపురం బజారులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జనం పూర్తి కావడంతో గ్రామ పెద్దలను ఏసీపీ పి. రామచంద్రరావు అభినందించారు. తిరుపతి వెంకన్న, రామకృష్ణలను సత్కరించారు. గ్రామంలో ఐకమత్యం, సామరస్యం కొనసాగించాలని, కుల, మత భేదాలు విడనాడి శాంతిభద్రతలకు సహకరించాలని ఏసీపీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనం పై ఏసీపీ ప్రశంస


