BPT: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 'నాన్-కమ్యూనికబుల్ వ్యాధులకు సురక్షిత సంరక్షణ' అనే థీమ్‌తో డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ బాధితులకు ఎలాంటి హాని కలగకుండా చికిత్స అందించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోగుల భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ: డీఎంహెచ్‌వో


