హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించాలి'

SRCL: భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 23న వేడుకల నేపథ్యంలో గురువారం గుడి చెరువు వద్ద ఏర్పాట్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ గితెతో కలిసి పరిశీలించారు. పట్టణంలో 311 విగ్రహాలు ఏర్పాటు చేశారని, క్రేన్లు, విద్యుత్, వైద్య సేవలు సిద్ధం చేయాలని ఆదేశించారు.