హన్మకొండ జిల్లా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూరావత్ లక్ష్మణ్ నాయక్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
మండల అధ్యక్షుడిపై దాడిని ఖండించిన MLA


