NDL: మహానంది క్షేత్రంలోని రెండు కోనేర్ల చుట్టూ పాడైన సిమెంట్ ప్లాట్‌ఫార్మ్‌ల స్థానంలో గ్రానైట్ బండలు ఏర్పాటు చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన కోనేర్లను ఆధునీకరించేందుకు ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారు. అవసరమైన గ్రానైట్ బండలను అందించాలని ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా సూర్యప్రకాశరావులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
మహానంది కోనేర్లకు గ్రానైట్ హంగులు


