హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణ

NLG: దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో దేవరకొండ, గుండ్లపల్లి మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు ఇంటర్వూలు నిర్వహించారు. ఈ నిర్వహణలో భాగంగా సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి హాజరై జరుగుతున్న ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో, MPDO, ICDS అధికారులు పాల్గొన్నారు.