PPM: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం, ఆయన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దీపాలు వెలిగించారు. సాలూరులోని మంత్రి కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. పీఎం మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ప్రధానికి మంత్రి సంధ్యారాణి శుభాకాంక్షలు


