HNK: కుడా పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో గురువారం ఎంపీ కడియం కావ్య సమీక్ష నిర్వహించారు. కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, బల్దియా కమిషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణ మౌలిక వసతులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు.
తెలంగాణ
వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమీక్ష


