WNP: జిల్లాలో నిర్వహిస్తున్న 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు పోషకాహారం, వైద్య సేవలు అందించాలని, SAM, MAM పిల్లలను గుర్తించి అవసరమైన వారిని NRCలకు తరలించి ఆరోగ్యం మెరుగుపరచాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించలన్నారు.
తెలంగాణ
పోషణ్ మాసంలో గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక దృష్టి


