GDWL: అంగన్వాడి, ఆశ కార్యకర్తలను అరెస్టులతో నిర్బంధించి పోరాటాలను ఆపలేరని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరరావు స్పష్టం చేశారు. అలంపూర్‌లో CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలీ: CITU


