హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సూపర్ మార్కెట్ ప్రారంభం

నంద్యాలలో పేద, మధ్యతరగతి ప్రజలకు రాయితీ ధరలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన సేవా సూపర్ మార్కెట్‌ను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్‌లో ప్రతి కొనుగోలుపై 15 శాతం రాయితీ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.