హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం

MBNR: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా జడ్చర్లలో బీజేపీ మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.