హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ గురువారం తెలిపారు. ఎం.ఏ. (హిందీ)లో 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంప్రదించాలన్నారు.