NLG: దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు అడ్డు రాకుండా సరి చేయడం, నీటి వసతి,రోడ్డు మ్యాపు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమీక్ష


