హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన

VSP: పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కేవీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దగ్గువానిపాలెం మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.