హైదరాబాద్: 28°C
తెలంగాణ

3 వేల కొలువులే లక్ష్యం!

SRPT: ఈ నెల 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు ౩౦౦ కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు స్వయంగా తెలుసని, ఈ జాబ్ మేళాలో ౩ వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.