BHNG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై కాంగ్రెస్ ఎంపీలంతా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని సమగ్ర విచారణ జరుపుతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు చేశారు.
తెలంగాణ
'ఎర్రవల్లి భూములపై సమగ్ర విచారణ జరుపుతాం'


