VZM: కొత్తవలస బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీనిని గమనించిన కారు డ్రైవర్ల యూనియన్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనాథ శవంగా గుర్తించిన సీఐ విజయకుమార్ పంచాయతీ సిబ్బందితో మాట్లాడి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరపాలని కోరారు. సీఐ రూ.3వేలు అందించగా, డ్రైవర్ల యూనియన్ సంయుక్తంగా అంత్యక్రియలు పూర్తి చేశారు
ఆంధ్రప్రదేశ్
అనాథ శవానికి అంత్యక్రియలు


