హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రశాంతంగా నిమజ్జనం వేడుకలు నిర్వహించుకోవాలి'

MDCL: న్యూ బోయినపల్లిలో గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాపూజీనగర్ బస్తి నరందర్ ఆధ్వర్యంలో లంభోదరుడి మండపం, ధనలక్ష్మి కాలనిలో ఏకదంతుని మండపంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ఛైర్మన్ జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.