JN: రఘునాథపల్లి(M)గబ్బెట గ్రామంలో వృద్ధ దంపతులు పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. SI నరేశ్ వివరాల ప్రకారం.. దంపతులకు ఐదుగురు సంతానం ఉండగా, ముగ్గురు కుమారులు వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు పురుగుల మందు తాగి మృతి చెందారు. వారి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
తెలంగాణ
వృద్ధ దంపతుల మృతి.. కేసు నమోదు


