హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశ్చిమ కర్నూలుకు తాగునీటి భరోసా

పశ్చిమ కర్నూలులోని 196 గ్రామాలకు సకాలంలో తాగునీరు అందించాలని కురుబ కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కోరారు. బసాపురం సమీపంలోని గర్జివంకకు ఎల్‌ఎల్‌సీ నుంచి నీటిని విడుదల చేస్తే 10 గ్రామాలతో పాటు పశువులకు ప్రయోజనం కలుగుతుందని సూచించారు. ఈ ప్రతిపాదనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు దేవేంద్రప్ప తెలిపారు.