కర్నూలులో వినాయక నిమజ్జనానికి పరిశుభ్రమైన నీటిని ఏర్పాటు చేయాలని వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక కోరారు. కేసీ కెనాల్‌లోకి మురుగునీరు చేరకుండా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని గురువారం డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కేసీ కెనాల్‌లో మురుగునీటిపై బుట్టా రేణుక ఆగ్రహం


