హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ట్రైనీ కలెక్టర్

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఇటీవల ప్రారంభించిన సబ్ సెంటర్‌ను ట్రైనీ కలెక్టర్ హరి ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ సెంటర్‌లోని వసతులపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులను, కాంట్రాక్టర్ను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేశ్, హెల్త్ సూపర్వైజర్ అనిల్, ఏఎన్ఎం శ్రీవాణి, తదితరులు ఉన్నారు.