BDK: పాల్వంచలోని టీజీఎంజేబీపీ బీసీ సంక్షేమ వసతి గృహంలో నిర్వహిస్తున్న విద్యార్థుల కంటి పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్‌వో డా. తుకారామ్ రాథోడ్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతిభ PMOO, RBSK బృందాల ఆధ్వర్యంలో వసతి గృహంలోని 250 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 8 మందిలో దృష్టి సంబంధిత సమస్యలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన DMHO


