RR: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఏఈఆర్ఓలు, సూపర్‌వైజర్లతో ఎస్ఐఆర్-2026 పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నోటీసుల అందజేత, కేసుల పరిష్కారం, క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. ప్రక్రియను వేగవంతం చేసి, సకాలంలో కేసులు పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో కచ్చితత్వం, సమర్థత పాటించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సకాలంలో కేసులు పరిష్కరించాలి: జోనల్ కమిషనర్


