VZM: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. ‘రహదారి భద్రత-యువ భవిత’లో భాగంగా గురువారం మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ తదితర ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మైనర్లకు వాహనాలిస్తే కేసులు'


