హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడ్యుకేషనల్ యూత్ ఐకాన్ అవార్డుకు ఎంపిక

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, విద్యా విశ్లేషకుడు ముద్దాడ బాలరాజు సౌత్ ఇండియా అవార్డ్స్–2026 సీజన్-5లో ఎడ్యుకేషనల్ యూత్ ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యా సేవలు, పోటీ పరీక్షలపై పుస్తకాల రచన, నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది.