హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NGKL: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని స్థానిక ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.