హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైసెన్స్ సర్వేయర్లకు సర్వే కిట్లు పంపిణీ

HNK: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా HNK ఐడీఓసీలో వరంగల్ జిల్లా సర్వే, రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో రీ-సర్వే లో భాగంగా లైసెన్డ్ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు కిట్లను అందజేశారు. భూముల కొలతలు, సర్వే పనులను నాణ్యతతో చేపట్టి రైతులకు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులు సూచించారు.