హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిందితులకు శిక్ష పడేలా పనిచేయాలి'

VZM: కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పోలీసు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గురువారం ఎస్సైలు, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమావేశంలో కేసుల విచారణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. సాక్షులు, దర్యాప్తు అధికారులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చూడాలన్నారు.