NZB: నిజామాబాద్‌లో జరిగిన హరిబాబు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని స్థానికులు తెలిపారు. నడుచుకుంటూ వచ్చిన హరి, రోడ్డు పక్కన వాటర్ పట్టుకుంటుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు దాటి హరి మెడపై సుమారు 9 సార్లు నరికినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.
తెలంగాణ
హరిబాబు హత్య వీడియో


