CTR: వెదురు కుప్పం మండలంలో MLA డాక్టర్ థామస్ శుక్రవారం పర్యటిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణపల్లిలో మంచినీటి సరఫరా బోరు ప్రారంభోత్సవం, రెండు గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు చవటగుంట జూనియర్ కాలేజీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు


