హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక

PPM: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ అధికారులకు ఆయన స్పష్టం చేశారు.