AKP: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో చెల్లని రూపాయి, చోడవరంలో చెల్లుతుందా? అని ఆయన ప్రశ్నించారు. అనకాపల్లి, గాజువాక నియోజకవర్గాల్లో ప్రజలు పక్కన పెట్టిన తర్వాతే అమర్‌నాథ్ చోడవరానికి వచ్చారన్నారు. ఆయన చేసే రాజకీయ ప్రచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ అమర్‌నాథ్‌పై ఎంపీ ఫైర్


